మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో నిక్షిప్తమైన ఎంతో అమూల్యమైన విజ్ఞానం దానిలో కొంచెమైనా మన ముందుకు తీసుకు రావాలనే మా ఈ ప్రయత్నం. ఆరోగ్యమే మహా భాగ్యం
యోగిక్ వే అఫ్ లివింగ్ అంటే మన జీవితం మొత్తం మార్చుకోవాలని కాదు. నిత్యం సాగించే మన జీవన సరళిలో స్వల్పంగా మార్పులు తెచ్చుకోవటమే.