ప్రియమైన నేస్తమా, ఒక చిన్న చిరునవ్వుతో అనుకుంటా…మన ఈ పయనము ఆరంభించాము. అంతే! కాంతి కన్నా వేగంగా పరిగెడుతూసమయానికి సహపాటీ అంటూధృడంగా అలరించిన నీ మమతానుభావాలుఎప్పటికీ పదిలమే. నీ నేస్తం ఎప్పటికీ నా మదిలో తీపి జ్ఞాపకాలే. నీ జీవనం ఎల్లప్పుడూ నిత్య సంతోషంగా ఉండాలనికోరుకుంటూ …నీ అమ్ములు
Category Archives: Uncategorized
చిట పట చినుకులు
Question given for the story: ఒక భార్య భర్త ఉంటారు. భర్త రోజూ సాయంత్రం ఇంటికి వచ్చే ముందుబయటికి వెళ్ళి వస్తూ ఉంటారు. అది ఎందుకు వెళుతున్నారో ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ భార్యకి అర్థం కాదు. ఒక రోజు ఆయనతో పాటు పూలు ఎంత అని అడిగితే, “రోజు కొనే వాళ్లే కదా మీకు తెలియని ధరేంటండి” అని ఆ పూలమ్మి అంటుంది. వాళ్ళ ఆవిడకి వెంటనే అనుమానం వస్తుంది. రోజు ఎందుకు లేటుగా వస్తున్నారు,“చిట పట చినుకులు”ని చదవడం కొనసాగించండి
సంగీతం …….. నా జీవన గీతం
రాగ రస మృదు మధుర మధుపర్కం గాన రవళీ తరంగ శ్రవణామృతం సింధూరీ మోహన వసంత భూపాలల సమ్మేళనం కృతి జతి శృతి సంగతుల సమ్మోహనం షడ్జమ రిషభ గాంధార మధ్యమ దైవత నిషాదం తాళ మేళ కళల కేళీ విలాసం శృతి లయల వినయ ప్రణయ తాండవం వినీల విపంచికల సుమధుర నాదం స్వర మురళీ ధ్వని సృజించు దివ్య చైత్రం మృదంగ లయల నడుమ సాహిత్య నృత్యం జగతికి దివి నుండి దైవం జార్చిన“సంగీతం …….. నా జీవన గీతం”ని చదవడం కొనసాగించండి
Home
ముందు మాట సింగపూర్ లో తెలుగు అభిమానులందరికి ఒక కామన్ బ్లాగ్ ఆరంభించే నా ఈ ప్రయత్నానికి మీ అందరి సహకారం, ఆశీస్సులు ఉంటాయని సదా ఆశిస్తూ …… Your life will teach you everything, Just go ahead! Every phase is a complete new chapter in your life. Take it as it comes