అది ఒక భయంకరమైన రాత్రి!అర్ధ రాత్రి దాటి,మూడో ఝాము లోప్రవేశిస్తోంది. వెంకటా పురం లోని ఇరుకు సందులలోవెలసిన వందల సంఖ్యలో ని చిన్న చిన్న ఇళ్ళల్లో ఒక చిన్న పోర్షన్! ఆ రెండు గదుల ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న మల్లేష్ ఊపిరి సలపనట్లయి,ఉలిక్కి పడి లేచాడు.పక్కన పడుకున్న లక్ష్మి ది అదే పరిస్థితి.లేచి కూర్చుని,ఒకటే ఆయాసపడుతోంది.ముందు వరండాలో అరవై ఆరేళ్ళ వరమ్మ స్పృహ లో లేదు.గబ గబా లేచిన మల్లేష్ జేబులో ఉన్న రుమాలు తీసి,ముక్కుకి“కథ”ని చదవడం కొనసాగించండి
Category Archives: Uncategorized
బ్యాంక్ మేనేజర్ జన జీవన స్రవంతి లోకి …
రాత్రి ఎనిమిది గంటల వేళ వరంగల్ జిల్లా (అప్పటిలో}రాజు పేట ప్రభుత్వ రంగ బ్యాంకు మేనేజర్ అయన అనుచరుడు వరంగల్ నించి వస్తున్నారు.మోటార్ సైకిల్ మీద,వారివద్ద బ్యాంకు కోసం తెస్తున్న కాష్ అయిదు లక్షలు ఉన్నది. అసలు మోటార్ సైకిల్ మీద కాష్ తేవటం నిబంధనలకు పూర్తి విరుద్ధం.కానీ ఎవరు పట్టించుకొంటారు. గన్ మేన్స్ పెట్టి అంతదూరం { అంటే నూట అరవై కిలోమీటర్స్} వరంగల్ నుంచి రాజు పేట బ్రాంచ్ కి పంపటం అయ్యే పని“బ్యాంక్ మేనేజర్ జన జీవన స్రవంతి లోకి …”ని చదవడం కొనసాగించండి
వదిలిపెట్టవా ఇకనైనా!
అసలే పిల్లలు తక్కువైన దేశంవెల వెల బోతున్న ఆట స్థలంవృధ్దులకేది బయట విరామంఎలాగూ ఉండదు ఇంట్లో సుఖంపాలు తాగనీయకుండా దూడ కి చిక్కంకరోనా ని రానీయకుండా మనుషులకి మాస్క్నెలలు గడుస్తున్నా అణగ లేదు రోగంకోట్లు ఖర్చయినా దొరకలేదు బైట పడే మార్గంకరోనా! ఓ కరోనా!! వదిలిపెట్టవా ఇకనైనా!!! ~ లలిత రాయప్రోలు
యోగిక్ వే అఫ్ లివింగ్
మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో నిక్షిప్తమైన ఎంతో అమూల్యమైన విజ్ఞానం దానిలో కొంచెమైనా మన ముందుకు తీసుకు రావాలనే మా ఈ ప్రయత్నం. ఆరోగ్యమే మహా భాగ్యం యోగిక్ వే అఫ్ లివింగ్ అంటే మన జీవితం మొత్తం మార్చుకోవాలని కాదు. నిత్యం సాగించే మన జీవన సరళిలో స్వల్పంగా మార్పులు తెచ్చుకోవటమే.
అమ్మ
అమ్మా… అందరూ ఈరోజు వాళ్ళ అమ్మ ఫోటోలు షేర్ చేసి,వీడియో లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు… మదర్స్ డే అట… తెగ పబ్లిసిటి ఇస్తున్నారు… నన్ను కూడా నీ గురించి ఏమైనా రాయమని ఫ్రెండ్ ఛాలెంజ్ పంపింది… కానీ ఏం రాయాలో తెలియట్లేదు… ఎందుకంటే… నాకు నువ్వు ఎందుకు ఇష్టమో, ఎంత ఇష్టమో… అసలు ఇష్టమో కాదో తెలియడం లేదు… చాలా కన్ఫ్యూజన్ గా ఉంది… నాకు ఊహ తెలిసే టైం కి నాకిష్టం“అమ్మ”ని చదవడం కొనసాగించండి
కరోనా పిశాచి
కరోనా కరోనా కరుణన్నదే లేదా నీకుదుష్టశక్తులతో కలసి దూసుకొస్తున్నావా మానవాళిని చంపి మురిసిపోతున్నావానాగరికతను చంపి నెగ్గాననుకుంటున్నావా కరోనా కరోనా కరుణన్నదే లేదా నీకుదుష్టశక్తులతో కలసి దూసుకొస్తున్నావా రాకాసి ఆనందం తాండవిస్తుందినీలోరాక్షసులను చంపిన చరిత్ర ఉన్నదీ మాలో కరోనా కరోనా కరుణన్నదే లేదా నీకుదుష్టశక్తులతో కలసి దూసుకొస్తున్నావా కరోనా నీవల్ల విలువలెన్నో తెలిసాయిసంస్కృతి సంప్రదాయం గుర్తుకొస్తుంది మాకు కరోనా కరోనా కరుణన్నదే లేదా నీకుదుష్టశక్తులతో కలసి దూసుకొస్తున్నావా కష్టాలు కన్నీళ్లు కొత్తేమి కాదు మాకుకలిసి కట్టుగ నిన్ను ఎదురుకొంటాం“కరోనా పిశాచి”ని చదవడం కొనసాగించండి
అందరికీ ఉగాది శుభాకాంక్షలతో..సరదాగా చిన్న కధ
అమావాస్య.. అర్ధరాత్రి.. వెంకటేశ్వరరావు అనుమానంగా చూస్తున్నాడు. నుదుట చెమటలు పడుతున్నాయి. వెన్నులో వణుకు మొదలైంది. నోరు పెగలడం లేదు. పైనుండి వేలాడుతున్న బల్బుకు కూడా భయం వేసినట్లుంది.. వెలిగుతూ ఆరుతూ ఉంది. వరండాలో తెల్లని జుబ్బాలో బిగ్గరగా నవ్వుతున్న మయేష్ వంక తలుపు చాటునుండి అలాగే చూస్తూ స్థంభించిపోయాడు వెంకటేశ్వరరావు. మయేష్ తన ముందు వాటా గదిలోకి అద్దెకు దిగి నెల రోజులు కావస్తోంది. ఆ గదికి కిటికీ కూడా లేక సరైన గాలి వెలుతురు ఉండకపోవడంతో“అందరికీ ఉగాది శుభాకాంక్షలతో..సరదాగా చిన్న కధ”ని చదవడం కొనసాగించండి
చిట పట చినుకులు:
Question given for the story: ఒక భార్య భర్త ఉంటారు. భర్త రోజూ సాయంత్రం ఇంటికి వచ్చే ముందుబయటికి వెళ్ళి వస్తూ ఉంటారు. అది ఎందుకు వెళుతున్నారో ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ భార్యకి అర్థం కాదు. ఒక రోజు ఆయనతో పాటు పూలు ఎంత అని అడిగితే, “రోజు కొనే వాళ్లే కదా మీకు తెలియని ధరేంటండి” అని ఆ పూలమ్మి అంటుంది. వాళ్ళ ఆవిడకి వెంటనే అనుమానం వస్తుంది. రోజు ఎందుకు లేటుగా వస్తున్నారు,“చిట పట చినుకులు:”ని చదవడం కొనసాగించండి
ఒక మంచి మాట
మాఘశుద్ధ పంచమి – ‘శ్రీపంచమి’, ‘వసంత పంచమి’ , ‘సరస్వతీ జయంతి’ ,’మదన పంచమి’ అనికూడా అంటారు . మహాసుప్రసిద్ధమైన ఈ పర్వదినం రోజే సకలవిద్యా స్వరూపిణి అయిన పరాశక్తి ‘సరస్వతీ దేవి జన్మించినట్లుగ చెప్తారు. न चोरहार्यं न च राज्यहार्यं न भ्रातृभाज्यं न च भारकारी |व्यये कृते वर्धत एव नित्यं विद्या धनं सर्वधनप्रधानम् || Na chor haarym na cha raajya haaryam na bhraatrubhaajyam na“ఒక మంచి మాట”ని చదవడం కొనసాగించండి
మనసులో మాట
ప్రతీ రోజూ ఒక సరిక్రొత్త అనుభవమేజీవితం మనకి నేర్పిన ఆ అనుభూతులేమన మనుసులో ఎప్పటికీ పదిలమయే బీజాక్షరాలు. Your life will teach you everything. Just Go Ahead! ~శైలజ, సింగపూర్