Singinadham – Jeelakarra

“సింగినాదం – జీలకర్ర* కొన్ని సందర్భాల్లోమనకు తెలియకుండానేతెలుగుల కొన్ని నానుడులుఅసంకల్పితంగాఅనేస్తూ ఉంటాము…. కాని వాటి వెనుకఉన్న అసలుఅర్ధం చాలామంది కితెలియదు… ఈ రోజుసింగినాదం జీలకర్రఅనే నానుడి వెనుకదాగి ఉన్న అంతరార్ధంతెలుసుకుందాం…. ఒకప్పుడుఓ రాజ్యంలోజీలకర్రకువిపరీతమైనకొరత ఏర్పడింది… ప్రజలందరూజీలకర్ర లేక చాలాఇబ్బందులు పడ్డారు.. ఇదే అదనుగావ్యాపారస్తులుఇతర దేశాల నుండిజీలకర్రను దిగుమతిచేసుకుని ఎక్కువ రేట్లకుఅమ్మడం మొదలు పెట్టారు…. ఈ విషయమై ప్రజలందరూతమ గోడును రాజు గారికివిన్నవించుకున్నారు… అప్పుడు రాజు గారుమంత్రివర్గం తోఅత్యవసర సమావేశంఏర్పాటు చేసివిదేశాలనుండి ఓడలమీద జీలకర్రను తెప్పించిమధ్యవర్తుల ప్రమేయంలేకుండా డైరెక్ట్“Singinadham – Jeelakarra”ని చదవడం కొనసాగించండి

The Sky Gets Dark Slowly

లక్షల కాపీలు అమ్ముడుపోయిన “The Sky Gets Dark Slowly”ఈ పుస్తకం నేను చదవలేదు కానీ గూగుల్ లో దీని సారంశం చదివాను. ‘వృద్ధాప్యంలో డబ్బు అవసరం’ గురించి ప్రస్తావిస్తూ ఆ సారాoశాన్ని ప్రస్తావించాను. నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. ✨నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు.🌠నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ“The Sky Gets Dark Slowly”ని చదవడం కొనసాగించండి

To my hero, Nanna

నాన్నా, మొన్న Father’s డే రోజు అందరూ వాళ్ళ నాన్న ల ఫోటోలు పెడుతూ messages పెట్టారు. నేను అలా రాద్దామని అనుకున్నా కానీ మనసు రాలేదు. ఆ రెండు ముక్కల్లో రాసేస్తే మనసులో దాగున్న ఈ బాధ చెప్పుకో లేనో ఏమో అనిపించింది.సరిగ్గా రెండు సంవత్సరాలు అవుతుంది నాన్నా నువ్వు మా దగ్గర నుంచి సెలవు తీసుకొని.కానీ నీకొక నిజం చెప్పనా నాన్నా? సరిగా సీరియస్ గా కూర్చొని ఆలోచిస్తే తప్పితే నువ్వు మా దగ్గర లేవన్న“To my hero, Nanna”ని చదవడం కొనసాగించండి

To my lovely husband

By Pavani Chiliveru ప్రియమైన శ్రీవారికి  ప్రేమతో************************కల్మషo లేని  శ్రీవారి ప్రేమకి….కల్పితం లేని ప్రేమలేఖ…. మీ నిండు మనసు ఎప్పుడు మధురమే……వేసే నా ప్రతి అడుగుకి  మీ అరచేయి ఆసరా అవసరమే ……. నా చిరునవ్వుకి చిరునామా గా మాత్రమే కాదు….నా ప్రపంచమే మీరుగా మారిన కారణాలన్ని ….మనుసు పొరల్లో దాగివున్న అనుభూతులతో చేర్చి….అందమైన లేఖగా ఆశ్వాదిస్తూ రాసిన జ్ఞాపకాల మూట…నా మదిలోని ఈ మాట… మా ఆవిడా సింగిల్ పీసు అని……ఎంత వెతికిన దొరకదు అనే మాట….మీ“To my lovely husband”ని చదవడం కొనసాగించండి

Priyamina Ammaku

ప్రియాతి ప్రియమైన అమ్మకు, నా జీవిత సర్వస్వం నువ్వే అని నన్ను ముద్దులు పెట్టుకునే అమ్మవి నువ్వు!అందరిళ్ళలో ఉండే నాన్న మనింట్లో ఎందుకు లేరు?అని మొదటి సారిగా నాకు అయిదో క్లాస్ చదువుతున్నప్పుడు ఆలోచన వచ్చింది.మా ఫ్రెండ్ ని అడిగాను.అది కొన్ని ప్రశ్నలు వేసింది.“మీ అమ్మ బొట్టు పెట్టుకుంటుందా?”దాని ప్రశ్న.“ఆ పెట్టుకుంటుంది.”నా సమాధానం!“మెడ లో గొలుసు వేసుకుంటుందా? “ఇంకో ప్రశ్న.“అవును.వేసుకుంటుంది.”నా జవాబు.“ఆ గొలుసు కి మంగళ సూత్రాలు ఉన్నాయా?” మళ్లీ ఇంకో ప్రశ్న.“అంటే?”నా ప్రశ్న.“అంటేనా?నా తలకాయ!ఇంత మొద్దు“Priyamina Ammaku”ని చదవడం కొనసాగించండి

BIO CLOCK

😁 BIO-CLOCK 😁 మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారుజామున 4:00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము.కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి నిద్ర లేస్తాము.ఇదే బయో-గడియారం. చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనసులోగాఢంగా నమ్మిచాలామంది తమసొంత బయోక్లాక్‌ నుఏర్పాటు చేసుకున్నారు.  అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు  మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌“BIO CLOCK”ని చదవడం కొనసాగించండి

About Telugu

ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసాన్ని యధాతధంగా…..నా మాతృ భాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషల ను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.తెలుగు మాతృ భాష గా ఎవరికి వున్నదో, తెలుగు భాష ను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాము అనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి“About Telugu”ని చదవడం కొనసాగించండి

దసరా వచ్చేసింది🌺

అయ్యావారికి చాలు ఐదు వరహాలు.. పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు!!!దసరా వచ్చేసింది కదండి.…నా చిన్నతనంలో దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేది ఈ దసరా పాట.దసరా వచ్చిందంటే ప్రతీ గ్రామంలోనూ గురువులూ వారివెంట పిల్లలూ ఊరంతా తిరుగుతూ పాడుకునేఈ మన పాట ఆనాటివారికి గుర్తుకు రావలసినదే… ఇదే ఆ దసరా పాట 1⃣ఏదయా మీదయ మామీద లేదు!ఇంతసేపుంచుట ఇది మీకు తగదు! దసరాకు వస్తిమని విసవిసల బడక!చేతిలో లేదనక ఇవ్వలేమనక ! ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!రేపురా మాపురా మళ్ళి“దసరా వచ్చేసింది🌺”ని చదవడం కొనసాగించండి

Letter from a Father

ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ…. నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు. నేను రాస్తున్నదంతా నేను జీవితంలో అనుభవించినవి. నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుందని. ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో…. నీతో“Letter from a Father”ని చదవడం కొనసాగించండి

Mother’s Day special

హలో అమ్మా! ఎలా ఉన్నావ్?ఎక్కడున్నావ్ అమ్మా… నాన్న ఇంట్లో అంతా వెతుకుతున్నారు రోజూ… నువ్వు కనిపిస్తావేమో అని… ఎందుకంత కంగారుగా వదిలి వెళ్లిపోయావ్… అన్నీ తొందరే నీకు… అడిగితే ఓ పనైపోతుంది అంటావ్. నువ్వనే మాట వినేసి సినిమాలో పాట కూడా పెట్టేసారు. నాలుగు రోజులైంది నువు కనపడక. ఇంకా మా మధ్యే ఉన్నావంటున్నారు అందరూ… నిన్న రాత్రి చంటిది కూడా అమ్మమ్మా అమ్మమ్మా అని గంటసేపు నిన్ను పిలుస్తూనే ఉంది. నువ్వు దానికైనా కనిపించావా… చెల్లేమో“Mother’s Day special”ని చదవడం కొనసాగించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి