ఈ మధ్య కాలంలో నాకు విపరీతంగా నచ్చేసిన క్యారెక్టర్ పవుంతాయమ్మ. నిప్పులాంటి గాంభీర్యానికి ధైర్యం అనే ముతక చీర కట్టినట్టుండే ముసలమ్మ ఈవిడ. ఆ చేటంత చెవులకి వేలాడే లోలాకులు చూస్తే ఎవరేం అనుకున్నా మాకు వినపడవ్ అనే ఆత్మవిశ్వాసం కనపడుతుంది. don’t care attitude లాంటి బొంగురు గొంతేసుకుని ఏయ్ అనగానే ఎదుటి మనిషి హడలిపోయే ఆవిడే పవుంతాయమ్మ. ఇలాంటి పవుంతాయమ్మలు మన చుట్టూ చాలా మంది ఉంటారు. కానీ మనం వాళ్ళని సరిగా గుర్తించం.“Thai Kilhavi”ని చదవడం కొనసాగించండి
Category Archives: Uncategorized
Tharam
ఒక గొప్ప తరం వెళ్ళిపోతోంది.! గొప్పగా బతికిన వారు ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక గొప్పతరం కనుమరుగవుతోంది. అన్నం తినే ముందుఇతరుల ఆకలి’ని గుర్తించిన ” తరం.” ఇరుకు ఇళ్లల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం బాధ్యతల్ని ఎరిగిన ” తరం.” ‘నేను’ అనకుండా ‘మనం’ అంటూ బతికిన “తరం.” డిగ్రీలు లేకున్నా,జీవితాన్ని చదివిన “తరం” గడియారం లేకున్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ” తరం.” ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న ” తరం.”“Tharam”ని చదవడం కొనసాగించండి
Marpu
ఎనభై ఏళ్ల కామేశ్వ రమ్మ తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి కూర్చుని, కొని శ్లోకాలు మనసులోనే పఠించి, స్మార్ట్ ఫోన్ చేతుల్లోకి తీసుకుంది. ముందు తను ఉన్న అన్ని గ్రూపుల్లోని కొత్త కథలు చదివింది. ఆ తరువాత తను ఆ రోజు రాయబోయే కథకి శీర్షిక ఆకారం చూసింది. ఇవన్నీ ఆవిడ ఎంత నిశ్శబ్దంగా చేస్తున్నానుకున్నా, ఆ చిన్న అలికిడికే పక్కనే పడుకున్న చంద్ర శేఖర్ గారు కదిలి, అటూ ఇటూ దొర్లి, శాలువా ముసుగు పెట్టుకుని“Marpu”ని చదవడం కొనసాగించండి
Mangalyabandham
కథ : అంశము – మాంగల్యబంధం మొబైల్ అదేపనిగా రింగ్ అవుతోంది. “ఇంకా తెల్లారకుండా ఈ టైంలో ఎవరబ్బా ?” అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసాడు కార్తీక్.“ఏం నాన్నా !నిద్రలేపేసేనా? నీకో ముఖ్యమైన విషయం చెబుదామని టైం చూడకుండానేఫోన్ చేశాను. నువ్వుఅర్జెంటుగా లీవ్ తీసుకుని ఇక్కడికి రావాలి. సమయస్ఫూ ర్తితో సరైన నిర్ణయం తీసుకుని వెంటనేపని జరిగిపోవాలి.ఇప్పటికేఆలస్యమైంది. అన్ని విషయాలూ మీ నాన్నగారు మాట్లాడతారు.” అంటూనేఆగకుండా అన్నీ తనేచెప్పిముగించిందితల్లి పార్వతి. ఒక పఖ్ర్యా త ఫార్మా స్యూ“Mangalyabandham”ని చదవడం కొనసాగించండి
🥀🌹భద్రాచలంలో శ్రీ రాముడి కల్యాణం🌹🥀 భద్రాచలంలో రాముడి కల్యాణం అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు.అభిజిర్లగ్నం అంటే సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చే సమయం…ఇది దోషరహిత ముహూర్త సమయం….దీనినే గ్రామాల్లో గడ్డ పార ముహూర్తం అంటారు.అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగింది భద్రాచలం శ్రీరామనవమి వేడుక! శ్రీరామనవమి అంటే రాముడి పెండ్లి రోజే కాదు.అది ఆయన పుట్టినరోజు కూడా.చైత్ర శుద్ధ నవమి నాడు రాముడి జననం. మరి పుట్టిన రోజు పెండ్లి రోజుగా ఎలా మారిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం.. శ్రీరాముడిని చదవడం కొనసాగించండి
Movie Review – Dhurandhar2
చాలా రోజుల తర్వాత ఒక సినిమా చూసాక రివ్యూ రాయాలనిపించింది అంటే అది దురంధర్ కి. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడే రాద్దామనుకున్నా… కానీ అలా అలా లేట్ అయ్యేసరికి రెండో పార్ట్ రివెంజ్ కూడా వచ్చేసింది. ఊరించి ఊరించి నాలుగైదేళ్ల తర్వాత సీక్వెల్ వదలకుండా వెనువెంటనే రిలీజ్ చేసినందుకు మూవీ టీం కి ముందుగా కృతఙ్ఞతలు. Uri the surgical strike తీసిన డైరెక్టర్ నుంచి వచ్చే సినిమా అని తెలిసినపుడు ఎలా ఉంటుందా అని ఓ“Movie Review – Dhurandhar2”ని చదవడం కొనసాగించండి
Sri Lalitha Sahasranamam – correct way of reading
లలితా సహస్రనామ స్తోత్రం – నామ విభజన పట్టిక శరన్నవరాత్రుల లో లలితా సహస్రనామ పారాయణం చేస్తారు చాలా మంది. ఐతే, ఈ శ్లోకాల్లో, నామ విభజన ఎక్కడెక్కడ జరుగుతుందో చాలా మందికి సరిగా తెలియదు. అందుచేత తప్పులు దొర్లుతాయి పారాయణంలో. ఈ లలితా సహస్ర నామ స్తోత్రంలో, కొన్ని నామాలు చాలా దీర్ఘంగా ఒక పాదం అంతా ఆక్రమించి ఉంటాయి. మరి కొన్ని నామాల విభజనలు, సంస్కృత భాషాపరిజ్ఞానం ఉన్న వాళ్ళకూ కొంచెం ఆశ్చర్యం కలిగిస్తాయి. సాధారణంగా చాలా మందికి ఇటువంటి“Sri Lalitha Sahasranamam – correct way of reading”ని చదవడం కొనసాగించండి
Story A
“చెల్లికో వెయ్యి రూపాయలు పంపించరా! ఈ నెల వాళ్ళ ఆయనకి కటింగ్స్ ఎక్కువయ్యాయిట!” జానకి పెద్ద కొడుకు రఘుతో చెప్పింది. “ఒకసారి అక్కయ్యకు పంపించాలి అంటావు. ఒకసారి చెల్లికి ఇబ్బంది అంటావు. తమ్ముడిని పంపించమనచ్చు కదా! నీ పెన్షన్ అంతా వాడికే ఇస్తావు!” అంటూ కసుమన్నాడు రఘు. “అదేమిట్రా అలా అంటావు? వాడికి ముగ్గురు పిల్లలున్నారు. ఫ్లాట్ అదే నువ్వే తీసుకుంటున్నావు కదా! అక్క చెల్లెల్లకి అవసరాలు వస్తే, ఆదుకోవాల్సింది మనమే కదా!” జానకి కొంచెం గట్టిగానే“Story A”ని చదవడం కొనసాగించండి
Dheera
ధీర మొదటిసారి తనని చూసినప్పుడు పెద్దగా స్పెషల్ గా అనిపించలేదు. చాలా మామూలు అమ్మాయిలానే అనిపించింది. బాగా చదువుకుంది, పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తోంది. పరాయిదేశంలో ఒంటరిగా ఉంటూ ధైర్యంగా నెట్టుకొస్తుంది. తనకి నచ్చినట్టుగా ఉంటూ, ఇష్టమైనవి చేస్తూ… ఇండియాలో ఉన్న అమ్మానాన్నలను ప్రేమగా చూసుకుంటుంది. మా ఫ్లోర్ లో ఉండే నా ఫ్రెండ్ రీనా ఇంటిలో జరిగిన సిట్టింగ్ లో మొదటిసారి చూసాను నేను తనని. పేరెంట్స్ తో బాటు వచ్చింది.“Dheera”ని చదవడం కొనసాగించండి
TheForgottenMuggu
మర్చిపోయిన ముగ్గు ఆంధ్రప్రదేశ్‌లోని ఓ నిదానమైన పట్టణంలో, మామిడి చెట్ల నీడల మధ్య ఉన్న వీధిలో, ఒక సాధారణ గృహిణి విద్య జీవించేది. ఆమె భార్య, తల్లి, కోడలు—ఆమె జీవితం వంటలు, పనులు, కుటుంబసభ్యుల అవసరాల చుట్టూ తిరుగుతూ పోతూ ఉండేది.ప్రతి ఉదయం, సూర్యుడు ఉదయించే ముందే, తలుపు ముందున్న నేల తడిపి, బియ్యం పిండితో ముగ్గు వేయడం ఆమె నిత్యకృత్యం. ఇది ఆమె తల్లి చెప్పిన సంప్రదాయం. “మగ్గు ఎరువులు కావు అమ్మా… ఇది మన“TheForgottenMuggu”ని చదవడం కొనసాగించండి