లలితా సహస్రనామ స్తోత్రం – నామ విభజన పట్టిక శరన్నవరాత్రుల లో లలితా సహస్రనామ పారాయణం చేస్తారు చాలా మంది. ఐతే, ఈ శ్లోకాల్లో, నామ విభజన ఎక్కడెక్కడ జరుగుతుందో చాలా మందికి సరిగా తెలియదు. అందుచేత తప్పులు దొర్లుతాయి పారాయణంలో. ఈ లలితా సహస్ర నామ స్తోత్రంలో, కొన్ని నామాలు చాలా దీర్ఘంగా ఒక పాదం అంతా ఆక్రమించి ఉంటాయి. మరి కొన్ని నామాల విభజనలు, సంస్కృత భాషాపరిజ్ఞానం ఉన్న వాళ్ళకూ కొంచెం ఆశ్చర్యం కలిగిస్తాయి. సాధారణంగా చాలా మందికి ఇటువంటి“Sri Lalitha Sahasranamam – correct way of reading”ని చదవడం కొనసాగించండి
Category Archives: Environment
ఉగాది
అందరికి శార్వరి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ పండుగ విశేషాలు ఏమిటో, ప్రాముఖ్యత ఏమిటో చూద్దాము. మనందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే మన తెలుగు కేలండర్ ప్రకారం ఒక సంవత్సరము అనేది చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు ఉంటుంది. సో ఏ సంవత్సరం లో మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి రోజుని మనం ఉగాది గా సెలెబ్రేట్ చేసుకుంటాము.అంతే కాదు శిశిర ఋతువు దాటి వసంత ఋతువు“ఉగాది”ని చదవడం కొనసాగించండి
E – చెత్త
E – చెత్త ని మనలోంచి తీసెద్దాము ఈరోజుల్లో ప్లాస్టిక్ భూతం ఎంతపెద్ద సమస్యో,అంత కంటే పెద్ద సమస్య “ఈ-చెత్త”. “ఈ” చెత్త హార్డు డిస్కుల్లోనో లేదా సర్వర్లలోనో ఉంటే ఎప్పటికప్పుడు డిలీట్ చెయ్యచ్చు కానీ అదే మన మనసుల్లో చేరిపోతేనో?ప్రొద్దున్న లేచింది మొదలు ఫోను చూడకుండా మంచం దిగనివాళ్ళెవరో చేతులెత్తండి?మనలో ముప్పావు మంది దేవుడి ఫోటో చూసినంత భక్తిగా ఫోను చూసే లేస్తాము కదా,కనీసం టైము చూడటానికో లేదా మ్రోగుతున్న అలారాన్ని ఆపడానికో. ఇంక ఆ“E – చెత్త”ని చదవడం కొనసాగించండి