అందరికి శార్వరి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ పండుగ విశేషాలు ఏమిటో, ప్రాముఖ్యత ఏమిటో చూద్దాము. మనందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే మన తెలుగు కేలండర్ ప్రకారం ఒక సంవత్సరము అనేది చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు ఉంటుంది. సో ఏ సంవత్సరం లో మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి రోజుని మనం ఉగాది గా సెలెబ్రేట్ చేసుకుంటాము.అంతే కాదు శిశిర ఋతువు దాటి వసంత ఋతువు“ఉగాది”ని చదవడం కొనసాగించండి