లలితా సహస్రనామ స్తోత్రం – నామ విభజన పట్టిక శరన్నవరాత్రుల లో లలితా సహస్రనామ పారాయణం చేస్తారు చాలా మంది. ఐతే, ఈ శ్లోకాల్లో, నామ విభజన ఎక్కడెక్కడ జరుగుతుందో చాలా మందికి సరిగా తెలియదు. అందుచేత తప్పులు దొర్లుతాయి పారాయణంలో. ఈ లలితా సహస్ర నామ స్తోత్రంలో, కొన్ని నామాలు చాలా దీర్ఘంగా ఒక పాదం అంతా ఆక్రమించి ఉంటాయి. మరి కొన్ని నామాల విభజనలు, సంస్కృత భాషాపరిజ్ఞానం ఉన్న వాళ్ళకూ కొంచెం ఆశ్చర్యం కలిగిస్తాయి. సాధారణంగా చాలా మందికి ఇటువంటి“Sri Lalitha Sahasranamam – correct way of reading”ని చదవడం కొనసాగించండి
Category Archives: Puranalu
Sri Rama
రాళ్ళ లోపల పూలు పూసిన రామ మందిర లీల… ఆ రామ మందిర లీల… 2రాళ్లలో హృదయాలు మోసిన రాసకేళీ ఖేల… ఆ రామ మందిర లీల… ఆ రామ సుందర హేల…. ||రాళ్లలోపల|| నిన్నటిదా మరి మొన్నటిదా ఇది ఎన్ని జన్మల గాధ… 2కళా దేవతల కడారి చూపుల కాలం బందీ కదా… 2||రాళ్లలోపల|| తరాల క్రిందటి పురాణ కథలూశాస్త్రం మతము సమస్త కళలు 2తమ ఎద లోనే దాచుకున్నవికనులున్నవారి కాంచ మన్నవి… 2||రాళ్లలోపల||
Varalakshmi devi song
వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమమ్మాపరమపావనివమ్మా బంగారుబొమ్మా 1.క్షీరాబ్ది తనయ సింహాసన మిత్తుకోరి ధ్యానము చేసి దేవి పూజింతు 2.మల్లెపూవులు నీకు మగువలు తెచ్చితెల్లకల్వల తోను దేవి పూజింతు 3.పసుపు కుంకుమలోతో దేవి నిన్ను అర్చిం తుమిసిమి పండ్ల తోను తాంబూల మిత్తు 4.తొమ్మిది సూత్రముల తోరము గట్టుకొనితొమ్మిది జ్యోతుల తోను హారతి నిత్తు 5.మెండుగా పూర్ణాల వాయన మిత్తునిండుగా దీవించి కాపాడవమ్మా 6.శుక్రవారపు లక్ష్మీ శుభములీయమ్మఇక్కడ ఎవరి గోత్రం వాళ్ళు పాడాలి వారి స్తోత్రము వినుమమ్మ అమ్మ వారి“Varalakshmi devi song”ని చదవడం కొనసాగించండి
ఉగాది
అందరికి శార్వరి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ పండుగ విశేషాలు ఏమిటో, ప్రాముఖ్యత ఏమిటో చూద్దాము. మనందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే మన తెలుగు కేలండర్ ప్రకారం ఒక సంవత్సరము అనేది చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు ఉంటుంది. సో ఏ సంవత్సరం లో మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి రోజుని మనం ఉగాది గా సెలెబ్రేట్ చేసుకుంటాము.అంతే కాదు శిశిర ఋతువు దాటి వసంత ఋతువు“ఉగాది”ని చదవడం కొనసాగించండి
సుందరకాండ
సుందరకాండలో దాగిన సిద్ది శ్లోకాల పారాయణం ఇంట్లో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని నింపుతుంది. ఈ శ్లోకాల మధ్యలో దాచబడ్డ మహిమాన్వితమైన బీజాక్షరాలు సుందరకాండకు అంతటి శక్తిని ప్రసాదించాయి. Read and watch entire episodes here
బ్రహ్మర్షి విశ్వామిత్ర మహర్షి చరిత్ర
Sources: Compiled from Sri Chaganti Koteswarara Rao gari Pravachanam after listening