Sri Lalitha Sahasranamam – correct way of reading

లలితా సహస్రనామ స్తోత్రం – నామ విభజన పట్టిక శరన్నవరాత్రుల లో లలితా సహస్రనామ పారాయణం చేస్తారు చాలా మంది. ఐతే, ఈ శ్లోకాల్లో, నామ విభజన ఎక్కడెక్కడ జరుగుతుందో చాలా మందికి సరిగా తెలియదు. అందుచేత తప్పులు దొర్లుతాయి పారాయణంలో. ఈ లలితా సహస్ర నామ స్తోత్రంలో, కొన్ని నామాలు చాలా దీర్ఘంగా ఒక పాదం అంతా ఆక్రమించి ఉంటాయి. మరి కొన్ని నామాల విభజనలు, సంస్కృత భాషాపరిజ్ఞానం ఉన్న వాళ్ళకూ కొంచెం ఆశ్చర్యం‌ కలిగిస్తాయి. సాధారణంగా చాలా మందికి ఇటువంటి“Sri Lalitha Sahasranamam – correct way of reading”ని చదవడం కొనసాగించండి

Mahilaga Munduku

సూట్ కేస్ తో బెడ్ రూం లోంచి అడుగు బయట పెడుతుంటే ఒకటే బాధ. ఇదీ అని చెప్పలేని ఆవేదన. మెయిన్ డోర్ వైపు అడుగులు పడుతుంటే… కుడి వైపు దేవుడి గది తలుపులకు ఉన్న చిరుగంటలు గాలికి కదిలి శబ్దం చేశాయి. అదేంటి మాకు చెప్పకుండా వెళ్తావా అని అడిగినట్లు అనిపించింది. కోపంతో రగిలిపోతున్న ఎనిమిది కళ్లు నన్నే చూస్తున్నాయి అని తెలిసినా… సూట్ కేస్ ను పక్కగా నిలబెట్టి దేవుడి గదిలో అడుగు పెట్టాను.“Mahilaga Munduku”ని చదవడం కొనసాగించండి

Mahilaga Munduku – Story

మహిళగా ముందుకి – కల సాకారమైన వేళ కిరణ్మయి తీవం్రగా ఆలోచిస్తోంది.తనకిఒక పాప. మళ్ళీ నెల తప్పింది.” పాపా? బాబు పుడతాడనుకున్నా ను.రెండోసారన్నా పుడితేబాగుంటుంది.” అనేసిందిఅత్తగారు.రవి అలా అనక పోయినా, బాబు పుట్టాలని కోరుకున్నా డని, కళ తప్పిన అతని మొహమేచెప్పింది.అయిదేళ్లక్రిత్రి ం, బాంక్ పరీక్షల ఇన్వి జిలేషన్ కివచ్చి న రవి, పరీక్ష రాయడానికివచ్చి న కిరణ్మయిని చూసి, మొదటిచూపులోనే, ప్రేమలో పడ్డాడు.పొద్దున్న పరీక్ష అవగానే, కిరణ్మయి ఎక్కడుందోవెతికి, పట్టుకుని, ఆమెఫోన్ నంబర్ అడిగేసాడు.అసలు అతను“Mahilaga Munduku – Story”ని చదవడం కొనసాగించండి

Sri Rama

రాళ్ళ లోపల పూలు పూసిన రామ మందిర లీల… ఆ రామ మందిర లీల… 2రాళ్లలో హృదయాలు మోసిన రాసకేళీ ఖేల… ఆ రామ మందిర లీల… ఆ రామ సుందర హేల…. ||రాళ్లలోపల|| నిన్నటిదా మరి మొన్నటిదా ఇది ఎన్ని జన్మల గాధ… 2కళా దేవతల కడారి చూపుల కాలం బందీ కదా… 2||రాళ్లలోపల|| తరాల క్రిందటి పురాణ కథలూశాస్త్రం మతము సమస్త కళలు 2తమ ఎద లోనే దాచుకున్నవికనులున్నవారి కాంచ మన్నవి… 2||రాళ్లలోపల||

మేలిమి వజ్రం

సాయం సంధ్యా సమయం. నీరెండలో అలా వాకింగ్ చేసొద్దామని రోజూలాగానే పార్కుకి బయలుదేరాను. ప్రతీరోజూ నా కంటే ముందే పార్కుకి వచ్చి గేటు దగ్గర నా కోసం ఎదురుచూసే నా మిత్రుడు శ్రీనివాస్ కనపడలేదు. కాసేపు వేచి చూసి , “వచ్చాకా వాడే ఫోను చేస్తాడులే” అనుకుంటూ లోపలకి వెళ్ళి, పరిసరాలని గమనించడం మొదలుపెట్టాను. సగం మంది స్క్రీన్లలో తల దూర్చేసి బిజీగా ఉన్నారు, జీవన సంధ్యలో ఉన్న కొంత మంది పెద్దవాళ్ళు స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ“మేలిమి వజ్రం”ని చదవడం కొనసాగించండి

ఉగాది

అందరికి శార్వరి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ పండుగ విశేషాలు ఏమిటో, ప్రాముఖ్యత ఏమిటో చూద్దాము. మనందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే మన తెలుగు కేలండర్ ప్రకారం ఒక సంవత్సరము అనేది చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు ఉంటుంది. సో ఏ సంవత్సరం లో మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి రోజుని మనం ఉగాది గా సెలెబ్రేట్ చేసుకుంటాము.అంతే కాదు శిశిర ఋతువు దాటి వసంత ఋతువు“ఉగాది”ని చదవడం కొనసాగించండి

Story – REflections

85 యేళ్లు వచ్చీ మీరింకా ఇలా చిన్నపిల్లాడిలా పేచీలు పెడితే ఎలా నాన్నగారూ! ఈ సారికి కొంచెం సర్దుకుపొండి. చెక్కెర పొంగలి పిల్లలు తినరని పరమాన్నం చేసిందంతే. కాస్త రుచైనా చూడండి!” అంటూ చేతికి పరమాన్నం గిన్నె అందించాడు సూర్యం. కొంచెం బుంగమూతితోనే “ఆ బల్లమీద తగలేయ్. అయినా నీ చేత చెప్పించుకోవల్సిన ఖర్మ నాకు పట్టలేదు. భోగి పండుగ రోజున చక్కెర పొంగలి చెయ్యాలని తెలీని నీ పెళ్ళాంని వెనకేసుకురావడానికి సిగ్గు లేదూ! నేను మీ“Story – REflections”ని చదవడం కొనసాగించండి

Story-sweet WORLD

pic credits: Deepthi శ్రీకాంత్ తల పగిలిపోతోంది, గంటలో దాదాపు వందో సారి చేతిలో ఉన్న రిపోర్ట్ల వంక చూసాడు,నిజమేనా తను చూస్తున్నది? అయినా తనకి ఈ వయసులో డయాబెటీస్ ఏమిటో అర్ధం కాలేదు.ఒక్క రెణ్ణెల్ల ముందు తెలిసినా… సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరి ఏడెనిమిదేళ్ళయ్యిందనడానికి గుర్తుగా శ్రీకాంత్ కి పైన జుట్టు అద్దంలో కాకుండా భూతద్దంలో మాత్రమే కనపడే స్థితికెళ్తే, పొట్టేమో పూర్ణ కుంభంలాగ తయారయ్యింది.అసలే శ్రీకాంత్ తిండి ప్రియుడు, నల భీముడు.”బాబూ రండి, వండి పెడతా”“Story-sweet WORLD”ని చదవడం కొనసాగించండి

ఆ రోజులే బాగున్నాయి కదా?

ప్రియాతి ప్రియమైన అమ్మకు గుర్తుందా అమ్మ నేను అక్కడ ఉన్నప్పుడు ఎంత హడావిడిగా ఉండేదో ఈ ఉగాది పండుగ. ముంగిళ్ళల్లో ముగ్గులు, గడపకు పసుపు, కుంకుమలు, మామిడి తోరణాలు ఎంత బాగా పెట్టేవాళ్ళం. అన్నయ్య ఇంకా లేవకపోతే మేము తనకి నీళ్లు తెచ్చి మొహం మీద చిలకరించి లేపే వాళ్ళం కదా! నాన్ననేమో ఏదో ఒక పని మీద బజారుకి పంపేవాళ్ళం. ఖచ్చితంగా అందరం కొత్తబట్టలు వేసుకునేవాళ్ళం. నేనైతే చక్కగా లంగా వోణి వేసుకొని అందరికీ చూపించేవరకు“ఆ రోజులే బాగున్నాయి కదా?”ని చదవడం కొనసాగించండి

మానస

మానస (Winning story at Ammulu-Telugu Short Story Writing Competition) రాత్రి పదిన్నరవుతోంది.మానస మంచం మీద విసుగ్గా అటూ ఇటూ కదులుతోంది, ఎంత ప్రయత్నించినా నిద్రా దేవి కరుణించట్లేదు.అరగంట క్రితం గుండెల్లో సన్నని మంట మొదలయ్యింది.లేచి కాస్త మజ్జిగ కలుపుకుని తాగిందే కానీ అరగంటైనా తగ్గట్లేదు.మంచం దిగి మాస్టర్ బెడ్రూం లోకి వెళ్ళింది. అక్కడ పని చేసుకుంటున్న భర్త దీపక్ కనీసం ఈమె రాకని గమనించినట్లు కూడా లేదు.కొన్ని సెకన్లు అతనికెదురుగా నిలబడి తనని గమనించట్లేదని బాత్రూంలోకి“మానస”ని చదవడం కొనసాగించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి