ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ…. నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు. నేను రాస్తున్నదంతా నేను జీవితంలో అనుభవించినవి. నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుందని. ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో…. నీతో“Letter from a Father”ని చదవడం కొనసాగించండి
Author Archives: సాహితి
Mother’s Day special
హలో అమ్మా! ఎలా ఉన్నావ్?ఎక్కడున్నావ్ అమ్మా… నాన్న ఇంట్లో అంతా వెతుకుతున్నారు రోజూ… నువ్వు కనిపిస్తావేమో అని… ఎందుకంత కంగారుగా వదిలి వెళ్లిపోయావ్… అన్నీ తొందరే నీకు… అడిగితే ఓ పనైపోతుంది అంటావ్. నువ్వనే మాట వినేసి సినిమాలో పాట కూడా పెట్టేసారు. నాలుగు రోజులైంది నువు కనపడక. ఇంకా మా మధ్యే ఉన్నావంటున్నారు అందరూ… నిన్న రాత్రి చంటిది కూడా అమ్మమ్మా అమ్మమ్మా అని గంటసేపు నిన్ను పిలుస్తూనే ఉంది. నువ్వు దానికైనా కనిపించావా… చెల్లేమో“Mother’s Day special”ని చదవడం కొనసాగించండి
Beautiful Lyrics
Ee roje telisindi (Idiot Movie) neelo daagina premachitranga kurisindimadipai mallela vaananaa oopirito jeevinchetio chanti i love you raninne talachi nanne marichao kanna i love you rakanu raalche kanneruvonanu chere panneruvone yeda chaatu valapentotelisindi ra Ee roje telisindi neelo daagina premachitranga kurisindimadipai mallela vaana Kannulalona vennelalona nee ruupu tocheuuhalalona uusulalona nee aasalenalo ne baasaletolisaariga siggestondimoggestondi tanuvanta.apudapudu“Beautiful Lyrics”ని చదవడం కొనసాగించండి
Patience
సహనం.💐💐అనగనగా ఒక చెట్టు, పచ్చని ఆకులతో,తెల్లటి పూలతో అందంగా ఉండేది..దారిన పోయేవాళ్ళకు ఆ చెట్టు నీడనిచ్చేది, విశ్రాంతినిచ్చేది..ఎంత వైరాగ్యం ఉన్నవాడికైన సరే నిండుగా ఉన్నఆ చెట్టుని చూస్తే చాలు మళ్ళి జీవించాలనేఆశ కలిగేది. అలా కొన్నాళ్ళు గడిచాక చెడుగాలులు వీయడంతో పూలు రాలిపోయాయి..ఎండకు ఆకులు ఎండిపోయి కొమ్మనుండి వేరైపోయాయి.చెట్టు బోసిపోయింది..అటుగా వెళ్తున్న వాళ్లందరు చెట్టును జాలి చూపులు చూశారు.ఇక దీని ఆయుష్షు ఐపోయిందని మాట్లాడుకున్నారు. అది విన్న ఆ చెట్టు మాత్రం నిరుత్సాహ పడలేదు.తనకు మళ్ళి గత“Patience”ని చదవడం కొనసాగించండి
Tenali RamaKrishna
By Katta RajiReddy మనుషులు నవ్వగలరు, ఏడవగలరు! జంతువులు నవ్వలేవు, కాని మనుష్యుల్లాగే అవి దుఃఖిస్తాయి.నవ్వినపుడు మనస్సుకి హాయి కలుగుతుంది. హాయిగా నవ్వితే మనస్సు తేలికపడుతుంది. నవ్వు కొత్త వుత్సాహన్ని నింపుతుంది మనస్సులో. అందరు నవ్వగలరు, కాని ఇతరులను నవ్వించగల నేర్పు కొందరికే వుంటుంది. అందులో ఒక రాజుగారిని…, అనేక బరువు బాధ్యతలు కలిగి, ప్రజలను పరిపాలించే రాజుగారిని వినోద పరచాలంటే ప్రత్యేక ప్రతిభవున్నవారికే సాధ్యమవుతుంది.మనిషి స్వభావాన్ని ప్రతిబింబింపచేస్తుంది అతని నవ్వు! నవ్వుని బట్టి అతని మనస్తత్వాన్ని“Tenali RamaKrishna”ని చదవడం కొనసాగించండి
భార్యాభర్తల బంధం
🎲బాత్రూమ్ లో నుండి ” ఏమండి”అని పిలిచిందంటేబొద్దింకని కొట్టాలని అర్ధం..🎲రెస్టారెంట్ లో తిన్నాక ” ఏమండీ”అని పిలిచిందంటేబిల్లు కట్టమని అర్ధం..🎲కళ్యాణమండపంలో ” ఏమండీ”అని పిలిచిందంటేతెలిసినవారొచ్చారని అర్ధం..🎲బట్టల షాపులో ” ఏమండీ”అని పిలిచిందంటేవెతుకుతున్న చీర లభించిందని అర్ధం..🎲బండిలో వెళ్ళేటపుడు ” ఏమండీ”అని పిలిచిందంటేపూలు కొనాలని అర్ధం..🎲హాస్పిటల్ కి వెళ్ళినపుడు ” ఏమండీ “అని పిలిచిందంటేడాక్టర్ తో మీరూ మాట్లాడడానికి రండి అని అర్ధం🎲వాకిట్లోకి వచ్చి బయట చూసి ” ఏమండీ”అని పిలిచిందంటేతెలియనివారెవరో వచ్చారని అర్ధం..🎲బీరువా ముందు నిలబడి ”“భార్యాభర్తల బంధం”ని చదవడం కొనసాగించండి
ఎండమావులు
చిన్నప్పుడుఏ పండక్కో..పబ్బానికోకొత్త గౌను కుట్టిస్తే..ఎంత ఆనందమో… ఎప్పుడు పండగవస్తుందా, ఎప్పుడువేసేసుకుందామాఅన్న ఆతృతే… ఇంటికి చుట్టాలొచ్చివెళ్తో వెళ్తూ.. చేతిలోరూపాయో… అర్ధరూపాయో పెడితేఎంత వెర్రి ఆనందమో… చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటేదుఃఖం తన్నుకు వచ్చేది…ఇంకా ఉంటే బాగుండుఅన్న ఆశ…ఎంత ఆప్యాయతలో… సినిమా వచ్చిన ఏపదిహేను రోజులకోఎంతో ప్లాన్ చేసిఇంట్లో ఒప్పించిఅందరం కలిసినడిచి వెళ్లి..బెంచీ టికెట్కొనుక్కుని సినిమాచూస్తే ఎంత ఆనందమో… ఇంటికొచ్చాకా ఒక గంటవరకూఆ సినిమా కబుర్లే…మర్నాడు స్కూల్ లోకూడా…ఆ ఆనందం ఇంకో పదిరోజులుండేది… అసలు రేడియో విచిత్రం..అందులోకి మనుషులువెళ్లి మాట్లాడతారా అన్నఆశ్చర్యం…అమాయకత్వం.. పక్కింట్లో“ఎండమావులు”ని చదవడం కొనసాగించండి
Siginadham – Jeelakarra
“సింగినాదం – జీలకర్ర* “సింగినాదం – జీలకర్ర* కొన్ని సందర్భాల్లోమనకు తెలియకుండానేతెలుగుల కొన్ని నానుడులుఅసంకల్పితంగాఅనేస్తూ ఉంటాము…. కాని వాటి వెనుకఉన్న అసలుఅర్ధం చాలామంది కితెలియదు… ఈ రోజుసింగినాదం జీలకర్రఅనే నానుడి వెనుకదాగి ఉన్న అంతరార్ధంతెలుసుకుందాం…. ఒకప్పుడుఓ రాజ్యంలోజీలకర్రకువిపరీతమైనకొరత ఏర్పడింది… ప్రజలందరూజీలకర్ర లేక చాలాఇబ్బందులు పడ్డారు.. ఇదే అదనుగావ్యాపారస్తులుఇతర దేశాల నుండిజీలకర్రను దిగుమతిచేసుకుని ఎక్కువ రేట్లకుఅమ్మడం మొదలు పెట్టారు…. ఈ విషయమై ప్రజలందరూతమ గోడును రాజు గారికివిన్నవించుకున్నారు… అప్పుడు రాజు గారుమంత్రివర్గం తోఅత్యవసర సమావేశంఏర్పాటు చేసివిదేశాలనుండి ఓడలమీద జీలకర్రను“Siginadham – Jeelakarra”ని చదవడం కొనసాగించండి
హలో ఫ్రండ్స్…తెలుగు భాష దినోత్సవం సందర్భం గా చిన్న కథ రాసాను.. పూర్తిగా చదవండి pls.. అలాగే ఎలా ఉందో తెలుపగలరు… 😊 శనివారం wwekend అవటం వలన కొంచెం లేట్ గా లేచాను. ఈ రోజులలో అలవాటు ప్రకారం లేస్తూనే ఫోన్ చూసాను వాట్సాప్ మెసేజ్ .. నా చిన్నప్పటి ఫ్రండ్. స్కూల్ డేస్ ఫ్రండ్. ఈ సంవత్సరం ఊరికి వస్తావా అని ఉంది. ఎప్పుడు యాక్టీవ్ గా రీప్లే ఇచ్చే నేను ఈ సారిని చదవడం కొనసాగించండి
Sri Rama
రాళ్ళ లోపల పూలు పూసిన రామ మందిర లీల… ఆ రామ మందిర లీల… 2రాళ్లలో హృదయాలు మోసిన రాసకేళీ ఖేల… ఆ రామ మందిర లీల… ఆ రామ సుందర హేల…. ||రాళ్లలోపల|| నిన్నటిదా మరి మొన్నటిదా ఇది ఎన్ని జన్మల గాధ… 2కళా దేవతల కడారి చూపుల కాలం బందీ కదా… 2||రాళ్లలోపల|| తరాల క్రిందటి పురాణ కథలూశాస్త్రం మతము సమస్త కళలు 2తమ ఎద లోనే దాచుకున్నవికనులున్నవారి కాంచ మన్నవి… 2||రాళ్లలోపల||